ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం

10073చూసినవారు
ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం
ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ప్రచారం ముగిసింది. ఎల్లుండి ఈ ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరగనుండగా.. నేటితో ప్రచారానికి తెరపడింది. మొత్తం 600 పోలింగ్ కేంద్రాల్లో 4,61,806 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలో 52 మంది పోటీ పడుతుండగా.. BRS నుంచి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న,
BJP నుంచి ప్రేమేందర్‌రెడ్డి ప్రధానంగా పోటీలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్