పంజాబ్ ఐఐటీలో ఏపీ విద్యార్థి ఆత్మహత్య

63చూసినవారు
పంజాబ్ ఐఐటీలో ఏపీ విద్యార్థి ఆత్మహత్య
AP: పంజాబ్ ఐఐటీలో ఏపీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం రంగాపురంకు చెందిన అరుణ్ కుమార్ (23) పంజాబ్ ఐఐటీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. సబ్జెక్టుల్లో ఫెయిల్ అవ్వడంతో అరుణ్ కుమార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్