బ్రిటన్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన స్కాం.. బ్లడ్ స్కాం

52చూసినవారు
బ్రిటన్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన స్కాం.. బ్లడ్ స్కాం
అగ్రరాజ్యాలుగా పేరు ప్రతిష్ఠలున్న దేశాల్లోనూ కొన్ని దుర్మార్గాలు.. దురాగతాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. సొంత ప్రజల క్షేమాన్ని పక్కన పెట్టేసి దారుణాలకు పాల్పడుతుంటాయి. అలాంటి కోవలోకే చెందింది బ్రిటన్.. పేరు ప్రతిష్ఠలను మంట కలిపి ఆ దేశ పరువును బజారున పడేసిన స్కాం.. బ్లడ్ కుంభకోణం. కలుషిత రక్తంతో సొంత ప్రజల ఆరోగ్యాల్ని మాత్రమే కాదు వేలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది.

సంబంధిత పోస్ట్