కోహ్లి ప్రాణాలకు ముప్పు.. ప్రాక్టీస్ క్యాన్సిల్

68చూసినవారు
కోహ్లి ప్రాణాలకు ముప్పు.. ప్రాక్టీస్ క్యాన్సిల్
గుజరాత్ పోలీసులు అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ఇటీవల నలుగురు ISIS ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు RCB, RR మ్యాచ్ లో ఉగ్ర దాడులకు అవకాశముందని పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నారు. దీంతో RCB ప్లేయర్లు కీలకమైన మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ ను రద్దు చేసుకున్నారు. స్టేడియానికి 5 వేల మంది పోలీసులు, వెయ్యి మంది ప్రైవేట్ సెక్యూరిటీతో భద్రత కల్పిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్