ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉంది: సీఈఓ

82చూసినవారు
ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉంది: సీఈఓ
మాచర్లలో పోలింగ్ రోజు 7 ఘటనలు జరిగాయని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అన్నారు. అప్పుడు ఈవీఎంలు ధ్వంసం చేశారని, ఘటనల్నీ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించామని, ఈవీఎం ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉందని, రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. ధ్వంసం ఘటనలపై విచారణ ప్రారంభించామన్నారు. సిట్‌కు పోలీసులు అన్ని వివరాలు అందించామన్నారు.

సంబంధిత పోస్ట్