యూపీలోని లక్నోలో సోమవారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన ప్రియురాలితో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఆ సమయంలో అతడి భార్య రెస్టారెంట్‌కు వచ్చింది. భర్త, ఆయన ప్రియురాలిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భర్తతో పాటు ఆయన ప్రియురాలిని రెస్టారెంట్ బయటకు తీసుకెళ్లి కొట్టింది. ఈ గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలను స్టేషన్‌కు పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చారు.