దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీలు, డ్రీమ్డ్, ప్రైవేట్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు CUET-UG-2025కు ఎన్టీఏ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇంటర్మీడియట్ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు గడువు మార్చి 22తో ముగియనుంది. పరీక్ష ఫీజు మార్చి 23 వరకు చెల్లించవచ్చు. వివరాలకు https://cuet.nta.nic.in/ ను చూడగలరు.