సెబీలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానం

51చూసినవారు
సెబీలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానం
ముంబైలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఎల్ఎల్‌బీ/పీజీ/సీఏ/సీఎఫ్ఏ/సీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి గల వారు ఈనెల 30 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్