బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) 400 అప్రెంటిస్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. వయసు 28 ఏళ్లకు మించరాదు. ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 28 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది. https://bankofindia.co.in/ పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.