ఇవాళ, రేపు ఏపీ సచివాలయంలో కలెక్టర్ల సదస్సు

64చూసినవారు
ఇవాళ, రేపు ఏపీ సచివాలయంలో కలెక్టర్ల సదస్సు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ, రేపు ఏపీ సచివాలయంలో కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. సీసీఎల్‌ఏ ఉపన్యాసంతో ఈ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. కలెక్టర్ల సమావేశాన్ని ఉద్దేశించి తొలుత సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం సీఎస్‌, రెవెన్యూ మంత్రి, ఆర్థిక మంత్రి మాట్లాడుతారు.

సంబంధిత పోస్ట్