ప్రశ్నాపత్రం లీక్‌పై అనుమానాలెన్నో..

55చూసినవారు
ప్రశ్నాపత్రం లీక్‌పై అనుమానాలెన్నో..
నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో టెన్త్ పేపర్ లీకేజ్ ఘటనలో అధికారులను కలెక్టర్ విధుల నుంచి తొలిగించారు. విద్యార్థినిని డిబార్‌ చేశారు. అయితే నిందితులు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడం పోలీసుల వైఫల్యమేనని స్పష్టమవుతోంది. ఈ ఘటనపై విద్యాశాఖ కమిటీ వేసి నివేదికను డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌కు పంపాలి. కానీ, కమిటీ వేసినట్టు డీఈవో ధ్రువీకరించడం లేదు. అధికార పార్టీ నేతల ఒత్తిడి వల్లే గోప్యత పాటిస్తున్నట్టు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్