ఇండియన్ ఆయిల్ లో అప్రెంటిస్ ఉద్యోగాలు.

578చూసినవారు
ఇండియన్ ఆయిల్ లో అప్రెంటిస్ ఉద్యోగాలు.
నిరుద్యోగ అభ్యర్థులకు ఇండియన్ ఆయిల్ శుభవార్త తెలిపింది. తమ కంపెనీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. హ్యూమన్ రిసోర్స్, ఎలక్ట్రికల్ T&I, అకౌంట్స్/ ఫైనాన్స్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ తో సహా వివిధ ట్రేడ్ లలో 473 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ మేరకు iocl.com వెబ్సైట్ లో ఫిబ్రవరి 1వ తేదీ నుండి దరఖాస్తులు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్