ప్రతీ ఏటా 100 బిలియన్ల జంతువుల్ని తింటున్న మనుషులు

1048చూసినవారు
ది ఎకనామిస్ట్‌లోని పాత రిపోర్టు ఒకటి వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మాంసాహార రిపోర్టును చూస్తే దిమ్మతిరగాల్సిందే. ప్రతి ఏటా భూమిపై ఉండే మనుషులు 100 బిలియన్లు (10,000 కోట్ల) జంతువులను తింటున్నారని నివేదిక తెలిపింది. కోళ్లు (19 బిలియన్లు), ఆవులు (1.5), గొర్రెలు (1), పందులు (1 బిలియన్లు) ఏడాదికి తింటున్నారు. రెండు బిలియన్ల ఆక్టోపస్‌లని, 100 మిలియన్ల సొరచేపల్ని తింటున్నాం. 1.5 బిలియన్ల పందులను వధిస్తున్నాం.

సంబంధిత పోస్ట్