ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు

82చూసినవారు
ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు
ఛత్తీస్‌గఢ్‌, దంతెవాడలోని నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎండీసీ), బైలడిల ఐరన్‌ ఓర్‌ మైన్‌, కిరందుల్‌ కాంప్లెక్స్‌ వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 193 పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత గల వారు అర్హులని తెలిపింది. ఈ నెల 15, 16, 18, 19, 20, 21, 22, 25, 26 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తామని చెప్పింది.

సంబంధిత పోస్ట్