పెళ్లి అయిన వెంటనే పిల్లలు పుడతారా?: సీఎం రేవంత్(వీడియో)

78చూసినవారు
TG: ఐదేళ్లకోసం ఎన్నికైన ఏ ప్రభుత్వమైనా ఒక్క రోజులోనే అద్భుతాలు సృష్టిస్తుందా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 'దిగిపో.. దిగిపో అని కేసీఆర్, హరీశ్, కేటీఆర్ అంటున్నారు. మీరు పదేళ్లు అధికారంలో ఉన్నారు. పది నెలలు ఓపిక పట్టలేరా?. పెళ్లి అయిన వెంటనే పిల్లలు పుడతారా? ప్రభుత్వం ఏ పని చేయాలన్నా విధివిధానాలు ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నప్పుడు జానారెడ్డి సహేతుక సలహాలు ఇచ్చారు' అని సీఎం వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్