గడ్డం పెంచుతున్నారా.. అయితే మగాళ్లు జాగ్రత్త!

9397చూసినవారు
గడ్డం పెంచుతున్నారా.. అయితే మగాళ్లు జాగ్రత్త!
ఎక్కువగా గడ్డం పెంచే మగవాళ్లను నిపుణులు హెచ్చరిస్తున్నారు. గడ్డం ఎక్కువగా పెంచే మగవాళ్లలో అధిక బ్యాక్టీరియా ఉంటుందట. అది కూడా పెంపుడు కుక్కల వెంట్రుకలపై ఉండే బ్యాక్టీరియా కంటే మగవాళ్ల గడ్డంలోనే ఎక్కువ బ్యాక్టీరియా ఉందని చెబుతున్నారు. ఇలా ఎక్కువ గడ్డం పెంచడం వల్ల బ్యాక్టీరియా పెరిగి మగవాళ్లు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. సో.. మగవాళ్లు ఎప్పుడూ షేవ్ చేసుకుంటే బెటర్.

సంబంధిత పోస్ట్