ఎక్కువ సేపు కూర్చుకుంటున్నారా.. క్యాన్సర్ ముప్పు!

69చూసినవారు
ఎక్కువ సేపు కూర్చుకుంటున్నారా.. క్యాన్సర్ ముప్పు!
ఇటీవల కాలంలో క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఈక్రమంలో రోజులో 10- 12 గంటలపాటు ఒకే దగ్గర కూర్చోవడం, తగినంత శారీరక శ్రమ చేయకపోవడం కూడా క్యాన్సర్‌ ముప్పును పెంచుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. శారీరకంగా చురుగ్గా ఉండేవారితో పోలిస్తే ఒకే దగ్గర కూర్చుని గడిపేవాళ్లలో క్యాన్సర్‌తో మరణించే ముప్పు 82% ఎక్కువని ఎండీ ఆండర్సన్‌ క్యాన్సర్‌ సెంటర్‌ తెలిపింది.

సంబంధిత పోస్ట్