ఆర్జీకర్ ఘటన.. దోషికి ఉరిశిక్ష? (వీడియో)

80చూసినవారు
కోల్‌కత్తాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి చంపేసిన కేసులో సీల్దా కోర్టు దోషికి నేడు శిక్షను ఖరారు చేయనుంది. ఈ కేసులో విచారణ చేపట్టిన సీబీఐ, సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టుకు సాక్ష్యాలు సమర్పించగా వాదనలు విన్న కోర్టు సంజయ్ రాయ్‌ని ఇప్పటికే దోషిగా తేల్చింది. అయితే శిక్ష నేడు ఖరారు చేయనుండడంతో ఉరిశిక్ష లేదా జీవితఖైదు విధించే అవకాశం ఉందని న్యాయవాదులు పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్