విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడిల కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో వెంకటేష్ మాట్లాడారు. స్కూల్, కాలేజీ సమయంలో తుంటరి పనులు చేస్తూ.. కొడతారనే భయంతో తప్పును కప్పిపుచ్చుకునేందుకు యాక్టింగ్ చేసేవాడినని తెలిపారు.