పెండింగ్ బిల్లులు భారీగా పేరుకుపోవడంతో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేత

53చూసినవారు
పెండింగ్ బిల్లులు భారీగా పేరుకుపోవడంతో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేత
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం YSR హెల్త్ కేర్ ట్రస్ట్ పేరుతో పేదలకు ఉచితంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలను నేటి నుంచి నిలిపివేయనున్నారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు భారీగా పేరుకుపోవడం.. ఎన్నిసార్లు విడుదల చేయాలని కోరినా సరైన స్పందన లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

సంబంధిత పోస్ట్