మే 7న ఖమ్మంకు హీరో వెంకటేశ్ రాక

22003చూసినవారు
మే 7న ఖమ్మంకు హీరో వెంకటేశ్ రాక
ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా హీరో వెంకటేశ్ ప్రచారం చేయనున్నారు. దీంతో వెంకటేశ్ అభిమానుల్లో కోలాహలం మొదలైంది. హీరో వెంకటేష్‌ కుమార్తె అశ్రితను రఘురాంరెడ్డి పెద్ద కుమారుడు వినాయక్‌ రెడ్డి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్.. వెంకీ ప్రచారంతో మరింత కలిసి వస్తుందని రఘురాం రెడ్డి వర్గీయులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్