వరుడి దగ్గర పేలిన బాణసంచా (వీడియో)

70చూసినవారు
పెళ్లికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి. ఇదే కోవలో వేదికపై వధూవరులు నిలబడి ఉన్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి వారికి సమీపంలో బాణసంచా పేల్చాడు. అది వరుడిపై పడింది. అయితే ప్రమాదం ఏమీ జరగలేదు. దీనిపై చిరాకుగా ఉన్న వరుడు కోపంలో ఆ బాణసంచాను కాలితో తన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్