అగ్రస్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్

64చూసినవారు
అగ్రస్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్
దేశంలో అత్యంత విలువైన 500 ప్రైవేటు కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) అగ్రస్థానంలో నిలిచింది. 2023 అక్టోబరు నాటికి ఆయా సంస్థల మార్కెట్ విలువ ఆధారంగా యాక్సిస్ బ్యాంక్‌కు వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగమైన బర్గండీ ప్రైవేట్, హురూన్ ఇండియా సంయుక్తంగా ఈ నివేదిక రూపొందించాయి. ఈ నివేదిక రూపొందించిన సమయంలో RIL మార్కెట్ విలువ రూ.15.6 లక్షల కోట్లు (ప్రస్తుత విలువ రూ.19.65 లక్షల కోట్లు).

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్