డిగ్రీ యువతిపై దాడి..స్పందించిన మంత్రి

73చూసినవారు
డిగ్రీ యువతిపై దాడి..స్పందించిన మంత్రి
AP: శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న బాలికపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఎస్పీని ఆదేశించారు. అలాగే బాలికకు మెరుగైన వైద్యం అందించాలని రిమ్స్ వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా ప్రస్తుతం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్