ఆస్పత్రి పరిసరాల్లో దాడులు.. 29 మంది మృతి

58చూసినవారు
ఆస్పత్రి పరిసరాల్లో దాడులు.. 29 మంది మృతి
తాజాగా, ఉత్తర గాజాలోని అడ్వాన్ హాస్పిటల్ పరిసరాల్లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో నలుగురు వైద్య సిబ్బంది సహా 29 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకుని పలువురు గాయపడ్డారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఒకవైపు అగ్రిమెంట్ దిశగా అడుగులు వేస్తున్నా.. దాడులు మాత్రం తగ్గకపోవడంతో ఆందోళనకరంగా మారింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్