థర్డ్‌ అంపైర్‌ ‘డీఆర్‌ఎస్‌’పై మరో వివాదం!

55చూసినవారు
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో డీఆర్‌ఎస్‌ నిర్ణయాలపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తొలి టెస్టులో కేఎల్ ఔట్ విషయంలో, ఇప్పుడు రెండో మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ వికెట్‌ పైనా టీమ్‌ఇండియాకు ప్రతికూల నిర్ణయాలే వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో డీఆర్‌ఎస్‌ నిర్ణయాలు తీసుకొనే వ్యవస్థపై అనుమానాలను అభిమానులు వ్యక్తంచేస్తున్నారు. థర్డ్‌ అంపైర్‌ మరింత జాగ్రత్త వహించాలని, భారత బ్యాటర్లు ఉంటే మాత్రం కచ్చితంగా ఔట్ ఇచ్చేవాళ్లని వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్