ఢిల్లీలో వరుస నేరాలపై కేజ్రీవాల్‌ విమర్శలు

57చూసినవారు
ఢిల్లీలో జరుగుతున్న వరుస హత్యలపై ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన మాట్లాడారు. ఢిల్లీని గ్యాంగ్‌స్టర్లు నియంత్రిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ శాంతి భద్రతలు దెబ్బతింటున్నా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వరుస హత్యలు జరుగుతుంటే అమిత్‌ షా మాత్రం ఎన్నికల బిజీలో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. హత్య వెనుక సూత్రధారులను వదిలేస్తున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్