పొరపాటున ఈ మూడు టీలో కలిపితే అంతే సంగతులు!

56చూసినవారు
పొరపాటున ఈ మూడు టీలో కలిపితే అంతే సంగతులు!
'టీ'లో ఈ మూడు పదార్థాలు కలుపుకుని తాగితే ఆ టీ విషంగా మారుతుంది. టీలో బెల్లం కలిపి తాగడం వల్ల అజీర్ణం, మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. టీతో పాటు సమోసాలు, బజ్జీలు, ఉప్పు పదార్థాలు ఎప్పుడూ తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొంతమందికి టీతో పరోటాలు, పూరీలు తినడం అలవాటు ఉంటుంది. అయితే టీతో పరోటాలు తినకూడదు. ముఖ్యంగా పిండితో చేసినవి టీతో తింటే అనారోగ్యానికి కారణమవుతుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్