శరద్‌ పవార్‌పై దాడికి యత్నం

63చూసినవారు
శరద్‌ పవార్‌పై దాడికి యత్నం
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్‌పై దుండగులు దాడికి యత్నించారు. పూణెలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతంలో శుక్రవారం ఒక సభలో ప్రసంగిస్తుండగా బ్లూటూత్ ల్యాపెల్ మైక్రోఫోన్‌ను ఆయన వైపు దుండగులు విసిరారు. భద్రతా సిబ్బంది దానిని అడ్డుకున్నారు. బారామతిలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌పై పవార్ కుమార్తె, సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే పోటీ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్