చెన్నై పై లక్నో సూపర్ విక్టరీ

553చూసినవారు
చెన్నై పై లక్నో సూపర్ విక్టరీ
ఏకనా స్టేడియం వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో ఓవర్ మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్నో బ్యాటర్స్ లో KL రాహుల్ (53 బంతుల్లో 82), డి కాక్(43 బంతుల్లో 54) రాణించారు. చివర్లో పూరన్ (23 ), స్టోయినీస్ (8) దూకుడుగా ఆడారు. చెన్నై బౌలర్లలో ముస్తాఫిజుర్, పతిరణ చెరో వికెట్ పడగొట్టారు.

సంబంధిత పోస్ట్