MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం.. అదుపులో నిందితుడు

60చూసినవారు
MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం.. అదుపులో నిందితుడు
TG: కదులుతున్న MMTS రైల్లో యువతిపై అత్యాచారయత్నం ఘటనలో ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్ గుర్తించారు. అతడి ఫొటోను బాధితురాలికి చూపించగా.. ఆమె సరిగా గుర్తించలేకపోయినట్లు సమాచారం. ఏడాది క్రితమే మహేశ్‌ను భార్య వదిలివేసింది. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. గంజాయికి బానిసైన అతడు పాత నేరస్థుడని పోలీసులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్