‘అవతార్‌ బిర్యానీ’.. వీడియో వైరల్!

593చూసినవారు
బిర్యానీ అంటే ఇష్టపడని వారు దాదాపు ఉండరు. ఎన్ని రకాలుగా తయారు చేసినా అన్ని రకాల బిర్యానీలను రుచి చూడకుండా ఉండలేరు భోజన ప్రియులు. కానీ ఈ ఆంటీ చేసిన అవతార్ బిర్యానీ మాత్రం ‘మేము తినలేం బాబోయ్’ అని అంటున్నారు నెటిజన్లు. అవతార్‌ సినిమా మాదిరి వేరే గ్రహంలో వండిన వంటకం కాదులెండి. ఈ వీడియో చూశారంటే మీ ఫ్యూజులు కచ్చితంగా ఎగిరిపోతాయ్‌. ఎందుకు ఆలస్యం. మీరూ ఓ లుక్కు వేయండి.

సంబంధిత పోస్ట్