‘బాహుబలి’ సీన్ రీ క్రియేట్.. శివగామిలా మారిన ప్రముఖ దర్శకుడు

56చూసినవారు
‘బాహుబలి’ సీన్ రీ క్రియేట్.. శివగామిలా మారిన ప్రముఖ దర్శకుడు
నయనతార దంపతులు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా విఘ్నేశ్ షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బాహుబలిలో శివగామి పిల్లాడిని ఎత్తుకునే సీన్‌ను ఆయన రీక్రియేట్ చేశారు. విఘ్నేశ్ నీళ్లలో ఉండి ఉయిర్, ఉలగమ్‌లను చేతులతో పైకి ఎత్తిపట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చాడు. ‘మై డియర్ బాహుబలి 1, 2.. మీ ఇద్దరి వల్లే నా జీవితం అందంగా మారింది. లవ్ యూ’ అని క్యాప్షన్ పెట్టారు.

సంబంధిత పోస్ట్