తగ్గిన బంగారం ధరలు

67చూసినవారు
తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు మరోసారి తగ్గాయి. బులియన్ మార్కెట్ లో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ.220 తగ్గి రూ.72,330గా ఉంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గి రూ.66,300 గా ఉంది. ఇక వెండి ధర విషయానికొస్తే.. కేజీ వెండి రూ.91,000 గా స్థిరంగా ఉంది.

సంబంధిత పోస్ట్