బ్యాడ్ న్యూస్.. SRH, RR మ్యాచ్ కు వర్షం ముప్పు

73చూసినవారు
బ్యాడ్ న్యూస్.. SRH, RR మ్యాచ్ కు వర్షం ముప్పు
IPL-2024లో బాగంగా క్వాలిఫైయర్-2లో రేపు SRH, RR జట్లు తలపడనున్నాయి. చెన్నైలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయిన రిజర్వ్ డే ఉంటుంది. ఆరోజు కూడా వర్షం కురిస్తే మాత్రం మ్యాచ్ రద్దవుతుంది. ఒకవేళ రద్దైతే SRHకు లాభం చేకూరుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్