శ్రీవారికి సుగంధ ద్రవ్యాన్ని అందించే జీవి ఇదే

71చూసినవారు
శ్రీవారికి సుగంధ ద్రవ్యాన్ని అందించే జీవి ఇదే
ఆసియా రకానికి చెందిన పునుగు పిల్లుల్లో ప్రత్యేక విశిష్టత దాగి ఉంది. సాక్షాత్తూ తిరుమల శ్రీవారికి సుగంధ ద్రవ్యాన్ని అందించే అదృష్టం ఈ పునుగు పిల్లి(Civet) సొంతం. శ్రీశైల దేవస్థానం సమీపంలో భక్తులకు తాజాగా ఇది కనిపించడంతో దీని గురించి చర్చ నడుస్తోంది. అంతరించిపోతున్న ఈ జాతి దక్షిణాసియా, ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తుంది. దీని ఒంటి నుంచి ఊరే జవాది అనే సుగంధ ద్రవ్యంతో శ్రీనివాసుడికి ప్రతి శుక్రవారం అభిషేకం చేస్తారు.

సంబంధిత పోస్ట్