ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన షారుఖ్

69చూసినవారు
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన షారుఖ్
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డీహైడ్రేషన్ కారణంగా నటుడు నిన్న మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నటుడి ఆరోగ్యం మెరుగవుతున్నట్లు సమాచారం. డిశ్చార్జ్ అయిన తర్వాత, షారుఖ్ ముంబైకి చార్టర్డ్ విమానంలో వెళ్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘‘ఖాన్ ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉందని షారూఖ్ మేనేజర్ పూజ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

సంబంధిత పోస్ట్