బజాజ్ చేతక్‌కు మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో త్వరలోనే దాని కొత్త వెర్షన్‌ను లాంచ్ చేయాలని చూస్తోంది. డిసెంబర్ 20 నాటికి కొత్త చేతక్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఫ్లోర్‌బోర్డ్ కింద బ్యాటరీ ప్యాక్‌ను ఉంచనున్నారు. దీంతో కార్గో స్పేస్ పెరగనుంది. సింగిల్ ఛార్జ్‌లో 123 కిలోమీటర్ల నుంచి 137 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుందని తెలుస్తోంది. చేతక్ ధరలు రూ.96,000-రూ.1,29,000(ఎక్స్- షోరూమ్)గా ఉన్నాయి.