చంద్రబాబుకు ప్రాణహాని ఉంది: ఆనం వెంకటరమణ రెడ్డి (వీడియో)

80చూసినవారు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రాణహాని ఉందని టీడీపీ నేత ఆనం వెంకటరమణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'గత ఐదేళ్ల వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అరాచకాలను వెలికితీస్తున్న సీఎం చంద్రబాబుకు వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉంది. మా నాయకుడిని తిడితే ఏమవుతుంది, బొక్కలో వేస్తాం.. మీరు తప్పు చేసి ఉంటే బొక్కలోకి పోతారని గుర్తుపెట్టుకోండి' అని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్