147 ఏళ్ల టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ సరికొత్త రికార్డు

77చూసినవారు
147 ఏళ్ల టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ సరికొత్త రికార్డు
147 ఏళ్ల టెస్టు క్రికెట్లో ఇంగ్లాండ్ సరికొత్త రికార్డు సృష్టించింది. టెస్టుల్లో 5 లక్షలకు పైగా పరుగులు చేసిన తొలి జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఈ ఘనత సాధించింది. కాగా, 1082 మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ ఇప్పటివరకు 500000+ పరుగులు చేసింది. ఇంగ్లాండ్ తర్వాత ఈ లిస్ట్‌లో 2, 3 స్థానాల్లో ఆస్ట్రేలియా, భారత్, 4. 5 స్థానాల్లో వెస్టిండీస్, సౌతాఫ్రికా ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్