ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో బాలయ్య తనయుడి ఎంట్రీ?

59చూసినవారు
ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో బాలయ్య తనయుడి ఎంట్రీ?
నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ సినీ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. ‘హనుమాన్’తో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ మొదటి మూవీ ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలోనే వీరి కాంబో అనౌన్స్‌మెంట్ ఉంటుందట. తండ్రి వరుస హిట్‌లతో దూసుకుపోతుండగా కుమారుడి ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్