‘ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు’ .. లక్ష్యం ఇదే

82చూసినవారు
‘ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు’ .. లక్ష్యం ఇదే
TS: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత మహిళలకు ఆర్థిక చేయూత కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ‘ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ’ పథకంలో భాగంగా క్యాంటీన్లను ఏర్పాటు చేసుకునేలా ఆర్థిక సాయం అందించనుంది. అర్హులైన మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇచ్చి రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు నాలుగు విడతలుగా రుణాలు మంజూరు చేస్తారని గ్రామీణాభివృద్ధి అధికారులు వెల్లడించారు. ఈ రుణాలతో మహిళలు ఆర్థికాభివృద్ధికి బాటలు వేసుకోవచ్చన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్