233 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్

77చూసినవారు
233 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్
కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్సింగ్స్‌లో బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌట్ అయింది. మోమినుల్ హేక్ 107* పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శాంటో 31, ఇస్లాం 24, మెహిడీ హాసన్ మిరాజ్ 20 పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో బుమ్రా 3, సిరాజ్, అశ్విన్, ఆకాశ్ దీప్ తలో రెండు, జడేజా ఒక వికెట్ తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్