వచ్చే నెలలో ‍బ్యాంకుల బంద్‌! ఎన్ని రోజులంటే.

60చూసినవారు
వచ్చే నెలలో ‍బ్యాంకుల బంద్‌! ఎన్ని రోజులంటే.
వచ్చే ఫిబ్రవరి నెలలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు 18 రోజులు మాత్రమే పని చేస్తాయి.ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు, సాధారణ సెలవులతోపాటు పండుగలు,ఇతర ప్రత్యేక దినోత్సవాల నేపథ్యంలో 11 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఆ నెలలో బ్యాంక్ బ్రాంచ్‌ని సందరర్శించే పని ఉన్నవారు సెలవుల జాబితాను ఓ సారి చూసుకోవడం మంచిది. బ్యాంకులు మూతపడినప్పటికీ ఆన్‌లైన్ మోడ్ ద్వారా ఆర్థిక లావాదేవీలను నిర్వహించవచ్చు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్