'రేవంత్ సారూ ఉయ్యాలో.. మా ఇళ్ల జోలికి రాకు ఉయ్యాలో' అంటూ బతుకమ్మ పాట (వీడియో)

68చూసినవారు
తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. అయితే, హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలపై నిర్వాసితులు వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా బుధవారం ఎల్బీనగర్ పరిధిలో తమ ఇళ్లు కూల్చొద్దంటూ బతుకమ్మ పాట పాడి నిరసన తెలిపారు. ‘రేవంత్ సారూ ఉయ్యాలో.. మా ఇళ్ల జోలికి రాకు ఉయ్యాలో’ అంటూ పాట పాడుతూ బతుకమ్మ ఆడారు.

సంబంధిత పోస్ట్