తెలంగాణలో తొలిసారి BCG టీకాలు.. ఎందుకంటే?

77చూసినవారు
తెలంగాణలో తొలిసారి BCG టీకాలు.. ఎందుకంటే?
క్షయ నిర్మూలనే లక్ష్యంగా తొలిసారిగా 18 సంవత్సరాలు పైబడిన వారికి తెలంగాణ ప్రభుత్వం BCG టీకాలు వేయనుంది. తొలి దశలో 17 జిల్లాల్లో (ADB, KMR, NZB, KMNR, JGTL, PDPL, SRCL, MDK, HNK, MHBD, BHPL, BNR, MDCL, HYD, RR, VKB, NGKL) జులై ఆఖరు లేదా ఆగస్టులో ఇది అమలుకానుంది. వ్యాధి వచ్చే అవకాశం ఉందని గుర్తించిన వారికే వ్యాక్సిన్ ఇవ్వనుంది. జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా కేంద్రం ఇప్పటికే 8 రాష్ట్రాల్లో బీసీజీలు పంపిణీ చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్