వర్షపు నీటిని తాగడం వల్ల ప్రయోజనాలు..!

82చూసినవారు
వర్షపు నీటిని తాగడం వల్ల ప్రయోజనాలు..!
వర్షపు నీటిని తాగడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుందని, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు రక్తపోటు సమస్య అదుపులో ఉంటుంది. ఈ నీటితో స్నానం చేయడం వలన చర్మం, జుట్టు శుభ్రంఅవుతుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. వర్షపు నీటిని నేరుగా కాకుండా వేడిచేసి చల్లార్చి తాగాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్