రోజ్ వాటర్‌తో కలిగే ప్రయోజనాలివే

79చూసినవారు
రోజ్ వాటర్‌తో కలిగే ప్రయోజనాలివే
రోజ్ వాటర్ తో అనేక లాభాలున్నాయి. రోజ్ వాటర్ ప్రతి రోజూ వాడితే ముఖంలో ముడతలను, మచ్చలను నివారిస్తుంది. కీటకాలు కుట్టిన ప్రదేశంలో రోజ్ వాటర్ అప్లై చేస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది. మొటిమలు, మచ్చల వల్ల చర్మం దురదగా అనిపిస్తుంటే కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసిన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అది ఇరిటేషన్ ను తగ్గిస్తుంది. శరీరం యొక్క దుర్వాసనను రోజ్ వాటర్ నివారిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్