వేసవిలో బెల్లం నీరు తీసుకుంటే బెస్ట్..

563చూసినవారు
వేసవిలో బెల్లం నీరు తీసుకుంటే బెస్ట్..
బెల్లంలో సహజ చక్కెర పుష్కలంగా ఉంటుంది. ఇది చెరకు లేదా తాటి రసం నుంచి తయారు చేస్తారు. విటమిన్ బి కాంప్లెక్స్, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి విటమిన్లు, ఖనిజాలు బెల్లంలో అధికంగా ఉన్నాయి. అంతేకాదు బెల్లం జీర్ణ ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. ఇవి ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడతాయి. మలబద్దకం, గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడేవారు తింటే మంచింది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగితే.. బరువు కూడా తగ్గవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్