త్వరలో వాట్సాప్‌లోకి AI ఫీచర్

78చూసినవారు
త్వరలో వాట్సాప్‌లోకి AI ఫీచర్
ఎఐ చాట్‌బాట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌కు యాడ్ కానుంది. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఆధారిత చాట్‌బాట్ ప్రారంభం కానుంది. ఈ ఫీచర్ ద్వారా వివిధ అంశాలపై సంభాషణ చేయొచ్చు. AI ఫీచర్ భారతదేశంతో సహా కొన్ని దేశాలలో మాత్రమే ప్రారంభించబడింది. ఇందులో ఇంగ్లీష్ కూడా మాట్లాడొచ్చు. కానీ, వాట్సాప్ ఎఐ చాట్‌బాట్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడదు.

సంబంధిత పోస్ట్